IIPE Vizag Recruitment 2025 | IIPE వైజాగ్ లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
IIPE Vizag Recruitment 2025 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (IIPE) నుంచి ఉద్యోగాాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేేశారు. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. IIPE Vizag Recruitment 2025 పోస్టుల వివరాలు: ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ … Read more