IIITDM Kancheepuram Non Teaching Jobs 2025 | IIITDM కాంచీపురంలో నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్
IIITDM Kancheepuram Non Teaching Jobs 2025 కాంచీపురంలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్(IIITDM) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నీషియన్ మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియమకాలు చేపడుతున్నారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు జులై 14వ తేదీ నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. IIITDM Kancheepuram … Read more