IDFC First Bank Recruitment 2025 | IDFC బ్యాంక్ లో కస్టమర్ సర్వీస్ మేనేజర్ జాబ్స్
IDFC First Bank Recruitment 2025 దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన IDFC First Bank నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. Associate Customer Service Manager ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. 18 సంవత్సరాలు నిండి ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ కలిగి ఉంటే చాలు అసోసియేట్ కస్టమర్ సర్వీస్ మేనేజర్ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవడానికి అర్హులు. ఇవి అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ … Read more