ICMR RMRCSVP Recruitment 2025 | డిగ్రీ అర్హతతో క్లర్క్ ఉద్యోగాలు
ICMR RMRCSVP Recruitment 2025 : రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్, శ్రీ విజయపురం నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 06 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా నియామకాలు చేపడుతున్నారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిక పరీక్ష ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు లింక్ … Read more