ICFRE TRFI Group C Recruitment 2025 | అటవీ శాఖలో గ్రూప్ సి పోస్టులకు నోటిఫికేషన్
ICFRE TRFI Recruitment 2025 జబల్పూర్ లోని ICFRE ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, ఫారెస్ట్ గార్డ్ మరియు డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రారంభ ప్రక్రియ జూలై 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీ లోపు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ICFRE TRFI Group … Read more