ICFRE FRI Recruitment 2025 | అటవీ శాఖలో ప్రాజెక్ట్ అసోసియేట్ జాబ్స్
ICFRE FRI Recruitment 2025 : ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్(ICFRE) నుంచి ప్రాజెక్ట్ అసోసియేట్-1 పోస్టు కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వనిస్తోంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. Msc కెమెస్ట్రీ లేదా తత్సమాన కోర్సు చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాల లోపు ఉండాలి. ఆసక్తి, అర్హత గల … Read more