IBPS PO/MT Recruitment 2025 | వివిధ బ్యాంకుల్లో 5,208 పీఓ / మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్

IBPS PO/MT Recruitment 2025

IBPS PO/MT Recruitment 2025 ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుంచి వివిధ బ్యాంకుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొబేషనరీ ఆఫీసర్స్ / మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 5,208 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు జూలై 1వ తేదీ నుంచి జూలై 21వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.  IBPS PO/MT … Read more

Follow Google News
error: Content is protected !!