IB MTS Recruitment 2025 | 10వ తరగతి అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్స్
IB MTS Recruitment 2025 : కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. జస్ట్ 10వ తరగతి పాసైతే చాలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 362 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే ఆకర్షణీయమైన జీతం వస్తుంది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ … Read more