IB JIO Tech Recruitment 2025 | 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్
IB JIO Tech Recruitment 2025 భారత ప్రభుత్వ హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో(IB) నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2(JIO-II / Tech) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 394 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. IB JIO … Read more