IAF Agniveer Vayu Intake 02/2026 | ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల
IAF Agniveer Vayu Intake 02/2026 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ వాయు కోసం పురుష మరియు స్త్రీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు జూలై 11వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు. IAF Agniveer Vayu Intake 02/2026 Overview : నియామక సంస్థ ఇండియన్ … Read more