IAF AFCAT 02/2025 Notification | ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 284 ఆఫీసర్ ఉద్యోగాలు
IAF AFCAT 02/2025 Notification ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ( AFCAT 02/2025) నోటిఫికేషన్ విడుదలైంది. NCC స్పెషల్ ఎంట్రీతో సహా ఫ్లయింగ్ బ్రాంచ్ మరియు గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్) శాఖల్లో కమిషన్డ్ ఆఫీసర్ల నియామకాలను చేపడుతున్నారు. మొత్తం 284 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 2వ తేదీ నుంచి … Read more