University of Hyderabad Recruitment 2025 | హైదరాబాద్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ జాబ్స్
University of Hyderabad Recruitment 2025: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 52 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు హార్డ్ కాపీ పంపాల్సిన అవసరం లేదు. University of Hyderabad … Read more