HVF Junior Technician Recruitment 2025 | వెహికల్స్ ఫ్యాక్టరీలో 1850 ఉద్యోగాలు భర్తీ
HVF Junior Technician Recruitment 2025 చెన్నైలోని అవడిలో ఉన్న హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ టెక్నీషియన్ పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 1850 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 28వ తేదీ నుంచి జూలై 19వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. HVF Junior Technician Recruitment 2025 Overview : నియామక సంస్థ హెవీ … Read more