SBI Life Mitra Recruitment 2025 | SBI Life ఇన్సూరెన్స్ అడ్వైజర్ జాబ్స్
SBI Life Mitra Recruitment 2025 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఓ సూపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ జాబ్ ని పార్ట్ టైమ్ గా లేదా ఫుల్ టైమ్ గా చేసుకోవచ్చు. అదే ఇన్సూరెన్స్ అడ్వైజర్ జాబ్. SBI Life నుంచి Life Mitra పోస్టుల నియాామకాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 10వ తరగతి లేదా అంతకంటే ఎక్కువ చదివిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లయ్ … Read more