NPCIL Recruitment 2026 | విద్యుత్ సంస్థలో బంపర్ ఉద్యోగాలు
NPCIL Recruitment 2026 : కేంద్ర ప్రభుత్వంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. Nuclear Power Corporation of India Limited (NPCIL) టారాపూర్ మహారాష్ట్ర యూనిట్లో వివిధ గ్రూప్-B & గ్రూప్-C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా 10వ తరగతి, 12వ తరగతి, ITI, డిప్లొమా, డిగ్రీ అర్హతలతో మొత్తం 114 పోస్టులు భర్తీ చేయనున్నారు. మంచి జీతం, భద్రత, కేంద్ర ప్రభుత్వ సౌకర్యాలతో … Read more