సూపర్ ఫుడ్స్.. ఎక్కువ రోజులు బతుకుతారు..!
ఈ రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు చాలా తక్కువనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నారు. అంతేకాదు రోగాలతో చనిపోయేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో తినడానికి, పడుకోవడానికి కూడా టైమ్ సరిపోవడం లేదు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోలేకపోవడంతో శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతోంది. దీంతో రోగాలు త్వరగా వస్తున్నాయి. ఈరోజులలో ఎక్కువ కాలం బతకాలన్నా కష్టంగానే మారింది. … Read more