Handloom Development Commissioner Group C Jobs 2025 | టెక్స్ టైల్స్ డిపార్టెంట్ లో గ్రూప్ సి ఉద్యోగాాలు
Handloom Development Commissioner Group C Jobs 2025 : హ్యాండ్లమ్స్ డెవలప్మెంట్ కమిషనర్ కార్యాలయం నుంచి వివిధ రకాల గ్రూప్ సి ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ వివర్, జూనిరయ్ ప్రింటర్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్, కార్ డ్రైవర్ మరియు ఇతర ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ నుంచి 45 రోజుల … Read more