HAL Recruitment 2025 | హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో జాబ్స్ | HAL Operator and Technician Job Notification
HAL Recruitment 2025: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆపరేటర్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 98 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐటీఐ మరియు డిప్లొమా చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేేేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 18వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ … Read more