Naval Dockyard Apprentice Recruitment 2026 | నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నం నోటిఫికేషన్ – 320 ఖాళీలు
Naval Dockyard Apprentice Recruitment 2025 : రక్షణ శాఖలో అప్రెంటిస్ ట్రైనింగ్ చేయాలనుకునే ఐటీఐ విద్యార్థులకు ఇదొక మంచి అవకాశం. Naval Dockyard Apprentices School, Visakhapatnam 2026–27 బ్యాచ్ కోసం మొత్తం 320 అప్రెంటిస్ పోస్టులను ప్రకటించింది. ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు ఒక సంవత్సరం ట్రైనింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్లైన్ నమోదు తర్వాత ఆఫ్లైన్ అప్లికేషన్ పంపాలి. ఖాళీల వివరాలు నావల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ స్కూల్, విశాఖపట్నం నుంచి ట్రేడ్ … Read more