Goa Shipyard MT Jobs 2025 | మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్
Goa Shipyard MT Jobs 2025 భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన Goa Shipyard Limited (GSL) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం Goa Shipyard Jobs 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, నావల్ ఆర్కిటెక్చర్, ఫైనాన్స్, రోబోటిక్స్ విభాగాలలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం 32 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు … Read more