AP Outsourcing Recruitment 2025 | 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం
AP Outsourcing Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపర్ట్మెంట్ నుంచి కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ITI, డిగ్రీ చదివిన అభ్యర్థులు 26 డిసెంబర్ నుంచి జనవరి 9వ తేదీ వరకు అప్లికేషన్లు సమర్పించాలి. ఖాళీల పూర్తి వివరాలు ఈ నోటిఫికేషన్ ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చింది. రాజమహేంద్రవరంలోని … Read more