GAIL Executive Trainee Recruitment 2025 | గ్యాస్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్
GAIL Executive Trainee Recruitment 2025 : Gas Authority of India Limited (GAIL) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. 73 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కెమికల్, ఇన్ స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్ మరియు బిజినెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సహా ఐదు వేర్వేరు ఇంజనీరింగ్ విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. అభ్యర్థులు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం … Read more