BEL Recruitment 2025 | ఏపీలో జూనియర్ అసిస్టెంట్ Jobs
BEL Notification 2025 దేశంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ మరియు నవరత్న కంపెనీ అయిన Bharat Electronics Limited (BEL) మచిలీపట్నం యూనిట్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం శాశ్వత ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోగలరు. BEL Recruitment 2025 పోస్టుల వివరాలు : మొత్తం … Read more