EPFO Recruitment 2025 | ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో 230 ఆఫీసర్ ఉద్యోగాలు
EPFO Recruitment 2025 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ / అకౌంట్స్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 230 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ జూలై 29వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 18వ తేదీ వరకు ఆన్ లైన్ … Read more