RRC ECR Sports Quota Recruitment 2025 | స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో జాబ్స్
RRC ECR Sports Quota Recruitment 2025 : ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR), హజీపూర్ క్రీడాకారులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ 2025-26 నోటిఫికేషన్ విడుదల చేసింది. క్రీడల్లో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన అథ్లెట్లు ఈ నియామకాల ద్వారా రైల్వేలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. మొత్తం 56 ఖాళీలకు ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో HQ/ECR Hajipurలో 31 పోస్టులు, అలాగే ధన్బాద్, దానాపూర్, డీడీయూ, సోనేపూర్, సమస్తీపూర్ … Read more