ECL Apprentice recruitment 2025 | ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ అప్రెంటిస్ నోటిఫికేషన్
ECL Apprentice recruitment 2025 ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్(ECL) అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా PGPT & PDPT అప్రెంటీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 1,123 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన స్టైఫండ్ తో ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంజినీరింగ్లో డిగ్రీ లేదా డిప్లోమా పూర్తి చేసిన వారికి ఇది మంచి అవకాశం. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 11వ … Read more