ECIL GET Recruitment 2025 | ECIL లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులు
ECIL GET Recruitment 2025 ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 80 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ మే 16వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 5వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. ECIL GET Recruitment 2025 పోస్టుల వివరాలు: భారత ప్రభుత్వ అణుశక్తి … Read more