DRDO JRF Recruitment 2025 | DRDO Junior Research Fellow Job Notification
DRDO JRF Recruitment 2025 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఇంటర్వ్యూలు మే 6వ మరియు 7వ తేదీల్లో జరుగుతాయి. DRDO JRF పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తి … Read more