DRDO CEPTAM 11 Recruitment 2025 | DRDO భారీ రిక్రూట్మెంట్ – 764 పోస్టులు
DRDO CEPTAM 11 Recruitment 2025 : రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) నుంచి మంచి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా టెక్నీషియన్-ఎ మరియు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 764 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 11వ తేదీ(తాత్కాలికంగా) నుంచి ప్రారంభమవుతుంది. ఖాళీల వివరాలు : DRDO నుంచి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి మరియు టెక్నీషియన్-ఎ పోస్టుల … Read more