DRDO ADE Recruitment 2025 | DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్
DRDO ADE Recruitment 2025 : DRDO కి చెందిన ప్రముఖ ప్రయోగశాల అయిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ADE) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వివిధ విభాగాల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు పరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మార్చి 12వ తేదీలోపు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. BE / B.Tech చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. … Read more