DSSSB Advt 03/2025 recruitment 2025 | హైకోర్టులో 334 అటెండెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
DSSSB Advt 03/2025 recruitment 2025 ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు, ఢిల్లీ హైకోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కోర్ట్ అటెండెంట్, సెక్యూరిటీ అటెండెంట్ మరియు రూమ్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 334 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు. దేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేయాలని అనుకున్న అభ్యర్థులు ఈ … Read more