Central University of Karnataka Recruitment 2025 | CUKలో నాన్ టీచింగ్ జాబ్స్
Central University of Karnataka Recruitment 2025 : కర్ణాటక సెంట్రల్ యూనివర్శిటీ (CUK), కలబురిగి, నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిది. ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్-టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత కలిగిన భారతీయ పౌరులు మరియు OCI అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోరుకునే వారికి ఇది మంచి అవకాశం. Central University of … Read more