CSIR NML Recruitment 2025 | సచివాలయ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
CSIR NML Recruitment 2025 : CSIR – నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు మే 6వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. CSIR NML Recruitment … Read more