CSIR Madras Complex Recruitment 2025 | జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్
CSIR Madras Complex Recruitment 2025 : CSIR Madras Complex నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల నియామకాలను ఈ నోటిఫికేషన్ ద్వారా చేపడుతున్నారు. మొత్తం 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 17వ తేదీ నుంచి మే 19వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. CSIR Madras Complex Recruitment 2025 పోస్టుల వివరాలు … Read more