CSIR–IHBT Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నీషియన్ పోస్టులు
CSIR–IHBT Recruitment 2025 : CSIR–IHBT, Palampur (Himachal Pradesh) సంస్థలో Technical Assistant మరియు Technician పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 09 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలి. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉండి, దేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేయాలని ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకోవచ్చు. ఖాళీల వివరాలు CSIR–IHBT లో వివిధ విభాగాల్లో … Read more