CSC Aadhaar Supervisor Notification 2025 | ఆధార్ సూపర్ వైజర్ పోస్టులకు నోటిఫికేషన్

CSC Aadhaar Supervisor Notification 2025

CSC Aadhaar Supervisor Notification 2025 – CSC ఈ – గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. CSC ఆధార్ సూపర్ వైజర్/ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 203 ఖాళీలు ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 1వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.  … Read more

Follow Google News
error: Content is protected !!