CPCB Recruitment 2025 | పోల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు
CPCB Recruitment 2025 : Central Pollution Control Board నుంచి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 18 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం 68 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఏప్రిల్ 7వ తేేదీ నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్ బి, అసిస్టెంట్ లా … Read more