UPSC CSE Notification 2026 | IAS, IPS ఆఫీసర్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్
UPSC CSE Notification 2026 : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒకటైన సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం భారీ నోటిఫికేషన్ విడుదలైంది. Union Public Service Commission (UPSC) ద్వారా Civil Services Examination 2026 నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా IAS, IPS, IFS వంటి ఉన్నత స్థాయి అధికారులను ఎంపిక చేస్తారు. దేశవ్యాప్తంగా లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి . ఖాళీల … Read more