SSC GD Constable Recruitment 2026 | భారీగా పోలీస్ ఉద్యోగాలు – 25,487 పోస్టులు
SSC GD Constable Recruitment 2026 : దేశవ్యాప్తంగా పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇది పెద్ద అవకాశం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2026 సంవత్సరానికి Constable (GD) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 25,487 ఖాళీలు ప్రకటించింది. BSF, CISF, CRPF, ITBP, SSB, SSF మరియు Assam Rifles వంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సుల్లో నియామకాలు జరుగుతాయి. ఆన్లైన్ దరఖాస్తులు 01 డిసెంబర్ 2025 … Read more