Engine Factory Avadi Apprentice Recruitment 2025 | ఇంజిన్ ఫ్యాక్టరీ అవడిలో అప్రెంటిస్ పోస్టులు
Engine Factory Avadi Apprentice Recruitment 2025 తమిళనాడులోని అవడిలో ఉన్న ఇంజిన్ ఫ్యాక్టరీ అవడి నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, డిప్లొమా టెక్నీషియన్ మరియు ట్రేడ్ (ఎక్స్-ఐటీఐ) అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 81 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 15వ తేదీన డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. … Read more