CDFD Recruitment 2025 Notification Apply Online | హైదరాబాద్ లోని CDFDలో టెక్నికల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు
CDFD Recruitment 2025 Notification Apply హైదరాబాద్‌లోని Centre for DNA Fingerprinting and Diagnostics (CDFD) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా పలు టెక్నికల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 09 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సైన్స్/టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. అభ్యర్థులు ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో … Read more