CDAC ACR Recruitment 2025 | CDAC లో 280 డిజైన్ ఇంజనీర్ పోస్టులు
CDAC ACR Recruitment 2025 సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(C-DAC) అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ రీసెర్చ్(ACR) ప్రాజెక్ట్ కింద వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిజైన్ ఇంజనీర్, సీనియర్ డిజైన్ ఇంజనీర్, ప్రిన్సిపల్ డిజైన్ ఇంజనీర్, టెక్నికల్ మేనేజర్ మరియ ఇతర పోస్టుల నియామకాలు చేపడుతున్నారు. మొత్తం 280 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు జులై 5వ తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు … Read more