CCRAS Recruitment 2025 | గ్రూప్ A, B & C పోస్టులకు నోటిఫికేషన్
CCRAS Recruitment 2025 సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ (CCRAS) లో గ్రూప్ A, B & C పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి షార్ట్ నోటిస్ అయితే విడుదల చేశారు. రీసెర్చ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, అసిస్టెంట్, ట్రాన్స్ లేటర్, యూడీసీ, ఎల్డీసీ, ఫార్మసిస్ట్, ఎంటీఎస్ మరయు మరన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 388 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ త్వరలోనే అధికారిక వెబ్ … Read more