CBSE Direct Recruitment 2026 | విద్యాశాఖలో భారీ నియామకాలు – వెంటనే అప్లై చేయండి!
CBSE Direct Recruitment 2026 : దేశ వ్యాప్తంగా ఉన్న యువత కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) మంచి జాబ్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. DRQ 2026 పేరుతో విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ A, B, C కేటగిరీల్లో పలు పోస్టులను భర్తీ చేస్తున్నారు. అసిస్టెంట్ సెక్రటరీ, అసిస్టెంట్ ప్రొఫెసర్, అకౌంట్స్ ఆఫీసర్, సూపరింటెండెంట్, జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్, జూనియర్ అకౌంటెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ తో పాటు … Read more