Customs Canteen Attendant Recruitment 2025 | కస్టమ్ డిపార్ట్మెంట్ లో జాబ్స్
Customs Canteen Attendant Recruitment 2025 : ముంబై కస్టమ్స్ (Mumbai Customs Zone-I) లో Canteen Attendant పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా క్యాంటీన్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి దేశంలోని అన్ని రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలో ఎక్కడైనా ఉద్యోగం … Read more