GST 2.0: బైకుల ధరలు iPhone కంటే తక్కువ!
భారత ప్రభుత్వం కొత్తగా GST 2.0 ని అమలు చేస్తోంది. దీని ప్రకారం కొన్ని వస్తువుల పన్ను రేట్లు తగ్గాయి. కొత్త స్లాబ్లు రెండు మాత్రమే 5% మరియు 18% ఉన్నాయి.. ఈ మార్పులు సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ కారణంగా, ప్రముఖ Royal Enfield 350cc బైకులు ఇప్పుడు iPhone 17 Pro Max 2TB వేరియంట్ కంటే కూడా తక్కువ ధరలో లభిస్తున్నాయి. Royal Enfield 350CC Bikes Vs … Read more