BSF Sports Quota Recruitment 2025 | 549 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

BSF Sports Quota Recruitment 2025

BSF Sports Quota Recruitment 2025 : భారత ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖకు చెందిన Border Security Force (BSF) స్పోర్ట్స్ కోటా ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన క్రీడాకారులు కోసం Constable (General Duty) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 549 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. 27 డిసెంబర్ 2025 నుండి 15 జనవరి 2026 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయి.  … Read more

Follow Google News
error: Content is protected !!