BRBNMPL Notification 2025 | RBI కరెన్సీ నోట్ల ముద్రణ సంస్థలో భారీ జీతంతో జాబ్స్
BRBNMPL Notification 2025 : భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. డిప్యూటీ మేనేజర్, ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్-1(ట్రైనీ) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 88 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తేదీ వరకు(పొడిగించబడింది) ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు. BRBNMPL Notification 2025 Overview నియామక సంస్థ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ … Read more