BPCL Recruitment 2025 | భారత్ పెట్రోలియంలో ఎగ్జిక్యూటివ్ జాబ్స్
BPCL Recruitment 2025 భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్(ఇంజనీరింగ్), జూనియర్ ఎగ్జిక్యూటివ్(అకౌంట్స్) మరియు ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు బీపీసీఎల్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. BPCL Recruitment 2025 పోస్టుల వివరాలు : భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసోసియేట్ … Read more