BHU Recruitment 2025 | హిందూ యూనివర్సిటీలో జూనియర్ క్లర్క్ జాబ్స్
BHU Recruitment 2025 బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేేయడం జరిగింది. గ్రూప్ ‘సి’ నాన్ టీచింగ్ పోస్టుల కింద జూనియర్ క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేేస్తున్నారు. మొత్తం 199 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భారతదేశ పౌరులు అందరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు ఆన్ లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల … Read more